విజయనగరం జిల్లా ఎలుగుబంటివారివీధిలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. క్రికెట్ మజా, లైన్ గురు అనే యాప్‌లతో ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసి... టీవీ, ల్యాప్‌ట్యాప్, 13 సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరంలో క్రికెట్ బెట్టింగ్.. 9 మంది అరెస్టు - online cricket betting
పలు యాప్లు ద్వారా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 9 మందిని విజయనగరంలో పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరంలో క్రికెట్ బెట్టింగ్