విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుల్లవలస గ్రామంలో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు చేశారు. 800 లీటర్ల ఊట బెల్లాన్ని గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని ఎస్సై నారాయణరావు తెలిపారు.
వెదుల్లవలసలో 800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - గరివిడి మండలం నాటుసారా వార్తలు
గరివిడి మండలంలోని నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. సమాచారం మేరకు ఆకస్మికంగా దాడులు చేసిన పోలీసులు.. 800 లీటర్ల ఊట బెల్లాన్ని గుర్తించారు.
నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు