ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనంపై వచ్చి ఆర్టీసీని ఢీకొట్టారు - 3 people

ఆర్టీసీ బస్సుని ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో చోటుచేసుకుంది.

ద్విచక్రవాహనంపై వచ్చి ఆర్టీసీని ఢీకొట్టారు

By

Published : May 26, 2019, 1:40 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామం హైస్కూల్ వద్ద ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. తోటపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్​, ఉపేంద్ర, దుర్గేశ్వరరావులు మోటార్ సైకిల్​పై పాలకొండ వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. 108 వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనంపై వచ్చి ఆర్టీసీని ఢీకొట్టారు

ABOUT THE AUTHOR

...view details