ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి - విజయనగరం జిల్లాలో పిడుగుపాటు వార్తలు

3-killed-in-vijayanagaram-distric-for-thunderbolt
3-killed-in-vijayanagaram-distric-for-thunderbolt

By

Published : Jun 1, 2020, 7:28 PM IST

Updated : Jun 1, 2020, 8:01 PM IST

19:23 June 01

ముగ్గురు మృతి

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం మరువాడలో విషాదం చోటు చేసుకుంది. పిడుగులు పడి గ్రామానికి చెందిన ముగ్గురు మరణించారు. పొలం పనులకు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. పారయ్య, పండయ్య అనే ఇద్దరు అన్నదమ్ములతో పాటు, చీమల భూషణ రావు అనే ఉపాధ్యాయుడు పిడుగుపాటుకు మృత్యువాత పడ్డారు. ఈ పరిణామంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.

Last Updated : Jun 1, 2020, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details