ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒడిశా నుంచి ఇసుక తరలిస్తోన్న లారీల పట్టివేత..! - 15 sand lorries seized by vizianagaram police

సరైన పత్రాలు లేకుండా ఒడిశా నుంచి రాష్ట్రానికి ఇసుక తరలిస్తున్న 15 లారీలను అధికార్లు సీజ్ చేశారు.

ఇసుక అక్రమ రవాణాపై పోలీసులనిఘా

By

Published : Sep 14, 2019, 6:14 PM IST

Updated : Sep 24, 2019, 4:36 PM IST

ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు

సరైన పత్రాలు లేని15ఇసుక లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా కరడ సమీపం నుంచి ఇసుకతో లారీలు విశాఖ వెళుతున్నట్లు సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు తహసీల్దార్ శివన్నారయణ తెలిపారు.సీజ్ చేసిన లారీలను పట్నంలోని కళాశాల మైదానానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Sep 24, 2019, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details