విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బైడారా రోడ్డులో ఐతన్నపాలెం సమీపంలో విశాఖ ఏజెన్సీ నుంచి వస్తున్న మోటార్ బైక్, ఆటోను ఆపడంతో వాహనాలు నడుపుతున్న వ్యక్తులు వాహనాలు వదిలి పారిపోయారు. ఆటోను తనిఖీ చేయగా అందులో సుమారు 100 కిలోల గంజాయి లభ్యమైంది. ఆటో, బైక్ను సీజ్ చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆటోలో తరలిస్తున్న 100 కిలోల గంజాయి పట్టివేత - విజయనగరంలో గంజాయి పట్టివేత వార్తలు
ఆటోలో తరలిస్తున్న 100 కిలోల గంజాయిని శృంగవరపుకోట పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని వదిలేసి నిందితులు పారిపోయారు.
100 kgs Cannabis caught in vizianagaram