ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లాక్​డౌన్ నుంచి వ్యాయామశాలలకు మినహాయింపు ఇవ్వాలి' - విశాఖలో జిమ్ నిర్వాహకుల ఆందోళన

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్​లో వ్యాయామశాలల నిర్వాహకులు మారథాన్ నిర్వహించారు. అన్ని రంగాలకు లాక్​డౌన్ సడలింపులిచ్చిన ప్రభుత్వం తమకు సడలింపులివ్వకపోవడం బాధాకరమన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

Zim owners protest to giving permissions from lockdown rules in vizag
'లాక్​డౌన్ నుంచి వ్యాయామశాలలకు మినహాయింపు ఇవ్వాలి'

By

Published : Jun 28, 2020, 8:12 PM IST

అన్ని వర్గాలకు సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం.. వ్యాయామశాలలకు ఇవ్వకపోవడంపై జిమ్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని రామకృష్ణ బీచ్​లో కొవిడ్ నిబంధనలను అనుసరించి జిమ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మారథాన్ నిర్వహించారు.

జిమ్ శిక్షకులుగా ఎందరో ఉపాధి పొందుతున్నారని.. వారందరికీ కరోనా లాక్​డౌన్ కష్టాలను మిగిల్చిందని వారు వాపోయారు. తమకు లాక్​డౌన్ నుంచి సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details