విశాఖ జిల్లా అనకాపల్లి డ్వాక్రా సంఘాలు మహిళలకి సున్నా వడ్డీకి రుణం అందించే చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎంపీ బీవీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లిలోని కశింకోటకు చెందిన 3144 డ్వాక్రా సంఘాలకు 2 కోట్ల 10 లక్షల 15 వేల చెక్కును అందజేశారు. నియోజకవర్గంలోని 400 మహిళా గ్రూపులకు ఇంకా నిధులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. వీటిని త్వరలోనే అందిస్తామని అన్నారు.
అనకాపల్లిలో సున్నా వడ్డీ ప్రారంభం - ఎంపీ బీవీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
అనకాపల్లిలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. 3144 స్వయం సంఘాలకు రెండు కోట్ల పది లక్షల పదిహేను వేల రూపాయల చెక్ అందజేశారు.
అనకాపల్లిలో డ్వాక్రా సంఘాల మహిళలకి సున్నా వడ్డీకి రుణం