ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జీరో కొవిడ్​గా విశాఖ పోలీస్ కమిషనరేట్' - విశాఖపట్నంలో కరోనా కేసులు

విశాఖ నగర పోలీస్ కమిషనరేట్... జీరో కొవిడ్ స్థితికి చేరుకుందని శాంతి భద్రతల డీసీపీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. మార్చి నెల నుంచి పోలీసులు కొవిడ్ విధులను సమర్థవంతగా నిర్వహించారని ఆయన తెలిపారు.

మాట్లాడుతున్న డీసీపీ
మాట్లాడుతున్న డీసీపీ

By

Published : Dec 7, 2020, 6:35 AM IST

విశాఖ నగర పోలీస్ కమిషనరేట్... జీరో కొవిడ్ స్థితికి చేరుకుందని శాంతి భద్రతల డీసీపీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. మార్చి నెల నుంచి కొవిడ్ విధులను పోలీసులు సమర్థవంతంగా నిర్వర్తించారని ఆయన కొనియాడారు. ఆ సమయంలో ఆనేక మంది కరోనా బారిన పడ్డారని... ప్రస్తుతం పోలీసు శాఖలో ఒక్క కొవిడ్ కేసు లేదని డీసీపీ తెలిపారు. కొవిడ్ మహమ్మారి నుంచి సిబ్బందిని కాపాడుకునేందుకు తీసుకున్న చర్యలను డీసీపీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details