రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య - undefined
విశాఖ జిల్లా గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టుకు తరలించారు.
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
విశాఖ జిల్లా గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపాలెం నాగేంద్ర కాలనీకి చెందిన శంకర్ అనే యువకుడు డిటిడిసి కొరియర్లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. సాయంత్రం సమయంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
TAGGED:
yuvakudu mruthi