ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీ విజయసాయి రెడ్డి సెల్​ఫోన్ మిస్​.. ఏం జరిగింది..? - వైయస్​ఆర్​సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్

MP Vijaya Sai Reddy Mobile Missing: వైఎస్సార్​​సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెల్​ఫోన్​ పోగొట్టుకున్నట్లు ఆయన వ్యక్తిగత సహాయకులు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

MP Vijaya Sai Reddy
ఎంపీ విజయసాయిరెడ్డి

By

Published : Nov 23, 2022, 3:04 PM IST

MP Vijaya Sai Reddy Mobile Missing: వైఎస్సార్​​సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు.. ఆయన వ్యక్తిగత సహాయకులు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 21 నుంచి సెల్​ఫోన్​ కనిపించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రో సెల్​ఫోన్​ పోయిందని విజయసాయి పీఏ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్​ అత్యంత విలువైన సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details