పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎస్ఈసీ తన నిర్ణయాన్ని తెలిపిందని.. తమ నిర్ణయాన్ని తాము తెలిపామని అన్నారు. ఇందులో ఎటువంటి అహంభావాలు లేవని విజయ్‌సాయిరెడ్డి స్పష్టం చేశారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి