ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కబ్జా ఆపకుంటే.. కలెక్టర్​ను కలుస్తా' - latest news in visakha

విశాఖపట్నం జిల్లా పెందుర్తి గ్రామం సర్వే నెంబర్ వన్​లో ఉన్న చెరువును ఎమ్మెల్యే అదిప్ రాజు కబ్జా చేశారని తెదేపా నాయకులు ఆరోపించారు. చెరువును జేసీబీతో పూడ్చి ఆక్రమణకు పాల్పడుతున్నారని చెప్పారు. కబ్జా ఆపకపొతే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్​ను కలిసి విషయం చెప్తామని మాజీ ఎమ్మెల్యే బండారు అప్పలనాయుడు చెప్పారు.

ysrcp mla kabja water body at pendurthi said by tdp ex mla
కబ్జా అయిన చెరువు పరిశీలస్తున్న పెందుర్తి మాజీ ఎమ్మెల్యే

By

Published : Jan 1, 2020, 1:01 PM IST

కబ్జా అయిన చెరువు పరిశీలస్తున్న పెందుర్తి మాజీ ఎమ్మెల్యే

ఇదీ చూడండి

ABOUT THE AUTHOR

...view details