విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీపై వైకాపా శ్రేణులు అభినందనల వెల్లువ కురిపించారు. వేకువజామునే వైకాపా శ్రేణులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఇటీవల గోవాలోని పనాజీలో చాణక్య ఫౌండేషన్ వారు ధర్మశ్రీ కి ఉత్తమ రాజకీయ నాయకుడి అవార్డు అందించారు. ఈ విషయంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆయనను అభినందించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని దీవించారు.
ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అభినందన వెల్లువ - ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తాజా సమాచారం
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పై వైకాపా శ్రేణులు అభినందనల వెల్లువ కురిపించారు. తెల్లవారుజామున నుంచే నియోజకవర్గం నుంచి వైకాపా శ్రేణులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.
ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అభినందన వెల్లువ