తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైకాపా వర్గీయుల రాళ్లదాడి - ఎమ్మెల్యే వెలగపూడిపై వైకాపా దాడి వార్తలు
![తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైకాపా వర్గీయుల రాళ్లదాడి ysrcp leaders attack on mla velagapudi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7621465-825-7621465-1592201864443.jpg)
ysrcp leaders attack on mla velagapudi
11:27 June 15
తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైకాపా వర్గీయుల రాళ్లదాడి
విశాఖ అరిలోవలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైకాపా వర్గీయుల రాళ్లదాడి చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం 13వ వార్డు వెళ్లిన ఎమ్మెల్యే వెలగపూడిపై దాడికి దిగారు. వైకాపా వర్గీయుల దాడితో ఎమ్మెల్యే అక్కడే నిరసనకు కూర్చున్నారు.
Last Updated : Jun 15, 2020, 12:54 PM IST