ఎల్‌జీ పాలిమర్స్ దుర్ఘటనపై కమిటీల నివేదిక ఆధారంగా గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టామని మంత్రి కన్నబాబు వెల్లడించారు. క్షతగాత్రులు, స్థానికులకు భరోసా కల్పించేందుకు కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో రాత్రి బస చేస్తారని తెలిపారు. రేపటి నుంచి క్షతగాత్రులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందజేయనున్నట్లు కన్నబాబు పేర్కొన్నారు.
కంపెనీలపై విచారణ చేస్తున్నాం: బొత్స