ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ పోర్టు స్టేడియంలో వైఎస్​ఆర్ క్రికెట్ కప్ - విశాఖ తాజా వార్తలు

ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి జన్మదినం సందర్భంగా విశాఖ పోర్టు స్టేడియంలో వైఎస్ఆర్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు ముత్తెంశెట్టి శ్రీనివాస్, కురసాల కన్నబాబు హాజరయ్యారు.

క్రీడా జ్యోతిని తీసుకువస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి
క్రీడా జ్యోతిని తీసుకువస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి

By

Published : Dec 21, 2020, 8:31 PM IST

సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా విశాఖ పోర్టు స్టేడియంలో వైఎస్​ఆర్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి క్రీడాకారుల మార్చ్​ ఫాస్ట్​లో పాల్గొని.. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. రేపటి నుంచి జనవరి 9 వరకు ఈ క్రికెట్ మ్యాచ్​లు జరగనున్నాయి. వైఎస్​ఆర్ కప్​లో 442 జట్లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details