ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు: ధర్మశ్రీ - వైయస్సార్ సీపీ డబ్య్లూ తాగునీటి ప్రాజెక్టు

చోడవరంలో తాగునీటి సమస్య తీర్చేందుకు తాగునీటి ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వెల్లడించారు.

YSR CPW  drinking water project
YSR CPW drinking water project

By

Published : May 12, 2020, 7:13 PM IST

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు.

ఇందులో భాగంగానే తాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం అధికారులతో సమగ్ర నివేదిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. రోలుగుంటలో నీటి పథకాలను ఆయన పరిశీలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details