విశాఖ జిల్లా గాజువాకలోని యరాడా బీచ్లో యువకుడు గల్లంతయ్యాడు. బంక మోహన్ అనే యువకుడు సముద్ర స్నానం చేస్తుండగా.. అలల తాకిడి ఎక్కువ కావటంతో నీటిలో మునిగిపోయాడు. మోహన్ తండ్రి రాము రోజువారీ కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
యరాడా బీచ్లో యువకుడు గల్లంతు - యారాడా బీచ్లో యువకుడు గల్లంతు తాజా వార్తలు
విశాఖ జిల్లా గాజువాకలోని యారాడా బీచ్లో యువకుడు గల్లంతయ్యాడు. యారాడకు చెందిన యువకుడు.. సముద్ర స్నానానికి వెళ్లి నీటిలో మునిగిపోయాడు.
యరాడా బీచ్లో యువకుడు గల్లంతు