ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం.. యువకుడు మృతి - అనకాపల్లిలో రోడ్డు ప్రమాదం

విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన పాతినవలస తేజ(19) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

youngster died in road accident
youngster died in road accident

By

Published : Apr 23, 2021, 8:21 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన పాతినవలస తేజ(19) అనే యువకుడు మరణించాడు. యువకుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. వెనక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. అనకాపల్లి ట్రాఫిక్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details