ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య - అరకలోయలో రైలు కిందపడి చనిపోయిన న్యూస్

విశాఖ జిల్లా అరకులోయ సమీపంలో గూడ్స్ రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కారణంగానే బలమన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు అంటున్నారు.

youngmen committed suicide in visakha dst arak railway track
youngmen committed suicide in visakha dst arak railway track

By

Published : Jun 18, 2020, 5:45 PM IST

విశాఖ జిల్లా అరకులోయ సమీపంలోని రైల్వేట్రాక్ పై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంలో మృతదేహహాన్ని పరిశీలించి ఆనవాళ్లు సేకరించారు. మృతుడు మెదక్ జిల్లాకి చెందిన రామావత్ నాయక్​గా గుర్తించారు. డ్రైవర్​గా పని చేస్తున్న నాయక్ ప్రేమ విఫలం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details