విశాఖ జిల్లాలోని పాడేరు మండలం కుజ్జెలి పంచాయతీ చీడిమెట్టకు చెందిన ఓ యువతి.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన నివాసంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు స్థానికులంటున్నారు. కొన్నాళ్లుగా ఆమె ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి - paderu updates
విశాఖ జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో యువతి ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాడేరు ఏజెన్సీలో యువతి ఆత్మహత్య