విశాఖ జిల్లా అనకాపల్లి మండలం రాజుపాలెంకి చెందిన యువతి అదృశ్యమైంది. గ్రామానికి చెందిన గొల్లపల్లి దివ్యశ్రీ (18) కశింకోటలోని దుర్గా దేవి గుడికి వెళ్లి వస్తానని చెప్పి శుక్రవారం ఇంచి నుంచి బయటకు వెళ్లింది. యువతి తిరిగి ఇంటికి రాకపోవటంతో..బంధువుల ఇళ్లకు ఫోన్ చేసి ఆమె తల్లి రమణమ్మ ఆరా తీశారు. ఫలితం లేకపోవటంతో అనకాపల్లి గ్రామీణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
యువతి అదృశ్యం.. పోలీసులకు తల్లి ఫిర్యాదు - యువతి అదృశ్యం.. పోలీసుల కేసు నమోదు తాజా వార్తలు
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం రాజుపాలెంకి చెందిన ఓ 18 ఏళ్ల యువతి అదృశ్యమైంది. శుక్రవారం ఉదయం నుంచి ఆమె కనిపించకపోగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
![యువతి అదృశ్యం.. పోలీసులకు తల్లి ఫిర్యాదు యువతి అదృశ్యం.. పోలీసుల కేసు నమోదు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10183358-712-10183358-1610207442568.jpg)
యువతి అదృశ్యం.. పోలీసుల కేసు నమోదు