విశాఖ సముద్రతీరానికి ఓ యువతి మృతదేహం కొట్టుకువచ్చింది. సాగర్‌నగర్ సమీపంలోని సీతకొండ వద్ద ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. యువతి మృతదేహం వద్దకు చేరుకున్న ఆరిలోవ పోలీసులు యువతి వివరాలు సేకరిస్తున్నారు. గత రెండు రోజుల్లో నగర పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను గురించి ఆరా తీస్తున్నారు.
సముద్రతీరానికి కొట్టుకువచ్చిన యువతి మృతదేహం - విశాఖ సముద్రతీరానికి కొట్టుకువచ్చిన యువతి మృతదేహం
విశాఖ సముద్రతీరానికి ఓ యువతి మృతదేహం కొట్టుకువచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువతి వివరాలు సేకరిస్తున్నారు.
సముద్రతీరానికి కొట్టుకువచ్చిన యువతి మృతదేహం