విశాఖ జిల్లా మాడుగుల మండలం జంపెన - గాదిరాయి మార్గంలో ఓ యువకుడు రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు అతణ్ని జంపెన గ్రామానికి చెందిన కోన రవి (28)గా గుర్తించారు. ఎవరో చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాడుగుల ఎస్సై రామారావు చెప్పారు.
SUSPICIOUS DEATH: యువకుడి అనుమానాస్పద మృతి.. ఏం జరిగింది? - జంపెనలో యువకుడు అనుమానస్పద మృతి
విశాఖ జిల్లాలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు అతణ్ని జంపెన గ్రామానికి చెందిన కోన రవిగా గుర్తించారు. యువకుడు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
young men suspicious died in vishakha district