విశాఖ జిల్లా యారాడ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఒకరు గల్లంతయ్యారు. పెద్దగంట్యాడకు చెందిన బొత్స సంతోష్ తన స్నేహితులతో కలసి యారాడ బీచ్‌కి వెళ్లారు. ప్రమాదవశాత్తు సముద్ర కెరటానికి కొట్టుకునిపోవడంతో సంతోష్ గల్లంతయ్యాడు. అతనితో పాటు వెళ్లిన ఇద్దరు స్నేహితులు కొట్టుకుపోయే క్రమంలో మెరైన్ గార్డ్లు రక్షించారు.
యారాడ బీచ్‌లో ఒకరి గల్లంతు..ఇద్దరు సురక్షితం - యారాడ బీచ్‌లో విద్యార్థి మృతి
విశాఖ జిల్లా యారాడ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఒకరు గల్లంతయ్యారు. మరో ఇద్దరిని మెరైన్ గార్డులు రక్షించారు.
యారాడ బీచ్‌లో ఒకరి గల్లంతు.
ఇదీ చూడండి.'ఈటీవీ'పై అభిమానం.. శాండ్ ఆర్ట్‌తో అభినందనం