విశాఖ జిల్లా రాంబిల్లి మండలం కోడూరులో వైకాపా బలపర్చిన అభ్యర్థి ప్రచారానికి వెళ్లిన ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైకాపా మద్దతుతో రంగంలో ఉన్న అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపించకపోతే.. గ్రామానికి అభివృద్ధి పథకాలేమీ రావని.. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి తర్వాత తానేనని అన్నారు. కాబట్టి అందరూ ఆలోచించి ఓటేయాలని గ్రామస్థులను ఉద్దేశించి అన్నారు.
ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు వివాదాస్పద వ్యాఖ్యలు - ycp mla kannababu
వైకాపా ఎమ్మెల్యే కన్నబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్పంచి అభ్యర్థిని గెలిపించకపోతే గ్రామానికి అభివృద్ధి పథకాలేవీ రావని హెచ్చరించారు.

వైకాపా ఎమ్మెల్యే కన్నబాబు