ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చారని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. 'ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు' కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సత్యనారాయణపురంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ఇచ్చిన హామీల్లో 90 శాతానికిపైగా పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు.
'ఇచ్చిన హామీల్లో జగన్ 90 శాతానికి పైగా పూర్తి చేశారు' - జగన్ పై గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు
అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ఇచ్చిన హామీల్లో 90 శాతానికిపైగా పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. జగన్ ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చారన్నారు.
!['ఇచ్చిన హామీల్లో జగన్ 90 శాతానికి పైగా పూర్తి చేశారు' 'ఇచ్చిన హామీల్లో జగన్ 90 శాతానికి పైగా పూర్తి చేశారు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9499427-515-9499427-1605002426414.jpg)
'ఇచ్చిన హామీల్లో జగన్ 90 శాతానికి పైగా పూర్తి చేశారు'