తెలుగుదేశం చేసిన ఆరోపణలను సమర్ధించడమే పనిగా పెట్టుకున్న జనసేనాని పవన్‌కు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తుంటే... ఎలాగైనా పని కట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పవన్ పని చేయడం దారుణమన్నారు. జనసేన అధినేత పవన్ పెయిడ్ రాజకీయవేత్తగా తయారయ్యారని ఎద్దేవా చేశారు.
'పవన్ పెయిడ్ రాజకీయవేత్తగా తయారయ్యారు' - pawan
జనసేన అధినేత పవన్ పెయిడ్ రాజకీయవేత్తగా తయారయ్యారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.
అమర్నాథ్