విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి ఏడాది పూర్తయిన సందర్భంగా.. సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ అనకాపల్లిలో వైకాపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులతో పాటు.. అనకాపల్లి ఎంపీ డాక్టర్ బివీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైజాగ్ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్, వాలంటీర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ అనకాపల్లిలో వైకాపా శ్రేణుల ర్యాలీ - vishaka as executive capital news
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి ఏడాది పూర్తయిన సందర్భంగా.. అనకాపల్లిలో వైకాపా నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.
![సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ అనకాపల్లిలో వైకాపా శ్రేణుల ర్యాలీ ycp followers rally in anakapally thanking cm jagan for its been one year announcing that vishaka as executive capital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9925007-344-9925007-1608301496910.jpg)
సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ అనకాపల్లిలో వైకాపా శ్రేణుల ర్యాలీ