ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 9, 2020, 6:20 AM IST

ETV Bharat / state

దిశ పోలీస్ స్టేషన్ భవనానికి వైకాపా రంగులు

అనకాపల్లిలోని దిశ పోలీసు స్టేషన్​ భవనానికి వైకాపా రంగులు వేశారు.మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ పీయస్​ను విశాఖ రేంజ్​ డీఐజీ రంగరావు ప్రారంభించారు. మీ భద్రతే మా బాధ్యత అన్న లోగోకు తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగులు వేశారు. స్థానిక సంస్థల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి వైకాపా ప్రతినిధులెవ్వరు హజరుకాలేదని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా రంగులు వేసినా... దిశ స్టేషన్​ను ప్రారంభించటం విశేషం.

దిశ పోలీస్ స్టేషన్ భవనానికి వైకాపా రంగులు
దిశ పోలీస్ స్టేషన్ భవనానికి వైకాపా రంగులు

దిశ పోలీస్ స్టేషన్ భవనానికి వైకాపా రంగులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details