విశాఖ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాదవ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లకు బీచ్ రోడ్డులోని ఏ.యూ కన్వెన్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు ఈ కార్యకమ్రంలో పాల్గొన్నారు. వెనకబడిన కులాలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యాదవుల ఉన్నతికి వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
యాదవ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లకు సన్మాన కార్యక్రమం - యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ , డైరెక్టర్లకు సన్మాన కార్యక్రమం
యాదవ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల సన్మాన కార్యక్రమాన్ని బీచ్ రోడ్డులోని ఏ.యూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ , డైరెక్టర్లకు సన్మాన కార్యక్రమం