''భాష లేనిదే.. అభివృద్ధి లేదు'' - ప్రపంచ తెలుగు సమాఖ్య
విశాఖ కళా భారతి వేదికగా ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రథమ ప్రాంతీయ సభ ఘనంగా జరిగింది.
ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రథమ ప్రాంతీయ సభ
By
Published : Mar 10, 2019, 11:52 PM IST
ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రథమ ప్రాంతీయ సభ
విశాఖలో ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రథమ ప్రాంతీయ సభ వైభవంగా జరిగింది. హైకోర్టున్యాయమూర్తి ఏవీశేష సాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎందరో మహానుభావులు తెలుగు జాతి ఖ్యాతిని విశ్వ విఖ్యాతం చేశారని చెప్పారు. సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ వీఎల్ ఇందిరాదత్త, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. భాష లేనిదే అభివృద్ధి లేదన్నారు.