ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ఘనంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం - విశాఖపట్నం వార్తలు

ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలు భవిత విద్య కేంద్రంలో ఘనంగా జరిపారు. పాఠశాల ఉపాధ్యాయులు.. విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.

World Braille Day celebrations in Visakhapatnam
విశాఖలో ఘనంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవ వేడుకలు

By

Published : Jan 4, 2021, 7:13 PM IST

విశాఖ జిల్లా, చీడికాడ మండలం, తురువోలు భవిత విద్య కేంద్రంలో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరిపారు. ఈ సమావేశంలో బ్రెయిలీ దినోత్సవం ప్రత్యేకత గురించి ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details