సమావేశంలో మాట్లాడుతున్నగిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ
రేపటి నుంచి 15వ తేదీ వరకు జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ కోరారు. గిరిజనుల సమస్యలను ఈ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. గిరిజనులను అడవి నుంచి దూరం చేయాలనుకునే ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతామని చెప్పారు.