మత్తు,మాదకద్రవ్యాల వాడకంతో కలిగే నష్టాలపై ఆంధ్రవైద్యశాల విశాఖపట్నంలో కార్యశాలను ఏర్పాటు చేశారు.భవిష్యత్తులో విద్య పూర్తి చేసుకుని వైద్యులుగా సమాజంలోకి వెళ్లే భావితరానికి ఇటువంటి విషయాలపట్ల అవగాహన అవసరమని,సదస్సును ప్రారంభించిన ప్రిన్సిపాల్ డా.సుధాకర్ అన్నారు.మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి చికిత్సతో పాటు కౌన్సెలింగ్ అవసరం అవుతుందని ఆయన వివరించారు.
మత్తు పదార్ధాలతో వచ్చే సమస్యలపై కార్యశాల - అవగాహన సదస్సు
ఆంధ్ర వైద్య కళాశాలలో మత్తు, మాదక ద్రవ్యాల వాడకంతో యువత ఎదుర్కునే సమస్యల పై ఆంధ్రవైద్యకళాశాల అధ్వర్యంలో కార్యశాల జరిగింది.
అవగాహన సదస్సు