కంకర మిల్లులలో ఏళ్లతరబడి విధులు నిర్వహిస్తున్న తమకు వేతనాలు పెంచడం లేదని క్వారీ కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా రోలుగుంటలో జిల్లా మోటార్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్మిక చట్టాల ప్రకారం వేతనాలు చెల్లించకున్నా... కార్మిక శాఖ అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కార్మికుల ధర్నా
కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం రోలుగుంటలో క్వారీ కార్మికులు నిరసన చేపట్టారు. ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్నా తమకు వేతనాలు పెంచడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కార్మికుల ధర్నా