విశాఖ జిల్లా పరవాడలోని ఎస్ఈజెడ్ మైలాన్ పరిశ్రమలో ఓ కార్మికుడు మృతి చెందాడు. పరవాడలోని ఎస్ఈజెడ్ మైలాన్ పరిశ్రమలో ఒప్పంద కార్మికుడు దొడ్డి శ్రీనివాస్ విధులు నిర్వహిస్తూనే మృతి చెందాడు. అతని బంధువులు మృతదేహంతో ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపట్టారు. పరిహారం చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.
పరిశ్రమలో కార్మికుడు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన.. - paravada news
విశాఖ జిల్లా పరవాడలోని ఓ పరిశ్రమలో పని చేస్తూ ఒప్పంద కార్మికుడు కన్నుమూశాడు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు పరిశ్రమ ఎదుట ఆందోళన చేపట్టారు. పరిహారం ఇచ్చేందుకు కంపెనీ యాజమాన్యం అంగీకరించడంతో వారు ఆందోళన విరమించారు.
worker died in factory in paravada vishakhapatanam