విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు పంచాయతీ పాలకవర్గం మొత్తం మహిళలతో కొలువుతీరనుంది. సర్పంచిగా గొర్లె రమణమ్మ సహా పది మంది వార్డుసభ్యులు మహిళలే గెలుపొందారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విజేతలను అభినందించారు.
ఆ ప్రాంతంలో మహిళలదే విజయభేరి - కొమరవోలు ఎన్నికలలో మహిళల విజయం తాజా వార్తలు
రెండవదశ ఫలితాలలో ఓ ప్రాంతంలో మహిళలు విజయభేరి మోగించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలలో అందరూ మహిళలే గెలిచారు. ఆ పంచాయతీ ఎక్కడో చూసేయండి..

మహిళలదే విజయభేరి