ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త వేధింపులకు భరించలేక భార్య ఆత్మహత్య - భర్త వేధింపులకు భరించలేక పాడేరులో భార్య ఆత్మహత్య

విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ బిరిమిశాలలో విషాదం జరిగింది. భర్త వేధింపులు తాళలేక దూసూరు రాజులమ్మ అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

women suicide sake of husband torcher in vishaka
భర్త వేధింపులకు భరించలేక భార్య ఆత్మహత్య

By

Published : Aug 4, 2020, 7:21 AM IST


విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ బిరిమిశాలలో భర్త వేధింపులు తాళలేక దూసూరు రాజులమ్మ అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత కాలంగా భర్త గన్నదొర, రాజులమ్మను నిత్యం వేధిస్తున్నాడని మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పరారీలో ఉన్న గంగన్నదొర ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details