ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శానిటైజర్ తాగి మహిళ ఆత్మహత్యాయత్నం - women sucide attempt in vishakapatnam

విశాఖలో ఓ మహిళ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కేజీహెచ్ లో చికిత్స పొందుతోంది.

శానిటైజర్ తాగి మహిళ ఆత్మహత్యయత్నం
శానిటైజర్ తాగి మహిళ ఆత్మహత్యయత్నం

By

Published : Sep 15, 2020, 12:21 PM IST

మనస్తాపంతో విశాఖలో ఓ మహిళ శానిటైజర్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. లాసన్స్‌బే కాలనీకి చెందిన ఎస్తేర్‌ రాణి(45)కి, ఈగల సత్యం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అతను అసభ్యకరంగా మాట్లాడుతూ కించపరుస్తున్నాడని ఆమె మనస్తాపానికి గురైంది.

శానిటైజర్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ రమణయ్య ఆధ్వర్యంలో ఎస్సై భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details