ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొమరవోలులో కొలువుతీరిన మహిళలు - విశాఖ జిల్లా తాజా వార్తలు

విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు పంచాయతీ పాలకవర్గం మొత్తం మహిళలతో కొలువుతీరనుంది.

Women measured in coma
కొమరవోలులో కొలువుతీరిన మహిళలు

By

Published : Feb 14, 2021, 11:56 AM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు పంచాయతీ పాలకవర్గం మొత్తం మహిళలతో కొలువుతీరనుంది. సర్పంచిగా గొర్లె రమణమ్మ సహా పది మంది వార్డుసభ్యులు మహిళలే గెలుపొందారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విజేతలను అభినందించారు.

ఇదీ చదవండి: జగతిని నడిపే ప్రేమకు ఘనమైన చరిత్ర

ABOUT THE AUTHOR

...view details