విశాఖ జిల్లా మాడుగుల మండలం వందనాపల్లెలో పిడుగుపాటు ఒకరిని బలికొంది. సలోని అనే యువతి మృత్యువాతపడింది. పశువులు కాసేందుకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొస్తుండగా.. ఈ విషాద ఘటన జరిగింది. పిడుగు పడడంతో సలోమి స్పృహ తప్పి పడిపోయింది. అంబులెన్స్ వచ్చే సరికే కన్నుమూసింది. కాగా ఇటీవలె ఆ యువతి తండ్రి అనారోగ్యంలో కన్నుమూశాడు.
పిడుగుపడి యువతి మృతి - latest news of vishakha
పిడుగు పడి యువతి మృతి చెందింది. విశాఖ జిల్లాలో ఈ విషాదం జరిగింది.
![పిడుగుపడి యువతి మృతి women died thunder bolt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12877597-687-12877597-1629918392790.jpg)
women died thunder bolt