ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య - ఐదవ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

విశాఖ మధురవాడలో కొమ్మాధి ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Women commits suicide by jumping from fifth floor
ఐదవ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

By

Published : Apr 6, 2020, 10:14 AM IST

ఐదవ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

విశాఖలోని మధురవాడలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కొమ్మాధిలోని ఓ అపార్ట్‌మెంట్‌ 5వ అంతస్తు నుంచి దూకిన మహిళ వారణాసి శారద.. చనిపోయింది. భర్త ఫణి కుమార్ అక్టోబరులో అక్కయ్యపాలెం నుంచి తేజ కొమ్మదికి వచ్చారు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె ప్రతి చిన్న విషయానికి మానసిక ఆందోళన చెందుతుండేది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details