విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట గ్రామ సమీపంలో పంట పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లిన మహిళపై పిడుగు పడటంతో మృతి చెందింది. గ్రామానికి చెందిన త్రిపురాల లక్ష్మీ భర్తతో పాటు పొలానికి వెళ్లి పశువుల మేతకోసం గడ్డి కోస్తుండగా... ఘటన జరిగింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఒడ్డిమెట్టలో పిడుగు పడి మహిళ మృతి - Woman killed by lightning
నక్కపల్లి మండలం ఒడ్డిమెట్టలో పంట పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లిన మహిళపై పిడుగు పడటంతో మృతి చెందింది.
ఒడ్డి మెట్టలో పిడుగు పడి మహిళ మృతి