ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీపులో నుంచి జారిప‌డి మహిళ మృతి - విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి వార్తలు

జీపులో నుంచి జారిప‌డి గుర్తు తెలియ‌ని మ‌హిళ మృతి చెందిన ఘటన విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో చోటు చేసుకుంది. జీపు డ్రైవర్​ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Woman dead in jeep accident
జీపులో నుంచి జారిప‌డి మహిళ మృతి

By

Published : Mar 11, 2020, 11:38 AM IST

విశాఖ ఏజెన్సీ చింత‌ప‌ల్లి మండ‌లం సీలేరు నుంచి చింత‌ప‌ల్లి ర‌హ‌దారిపై జీపులో ప్రయాణిస్తున్న మహిళ జారిపడి మృతి చెందింది. త‌లకు బలమైన గాయం కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. ఆ సమయంలో డ్రైవ‌ర్ జీపు ఆప‌కుండా వెళ్లిపోయార‌ని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృత‌దేహాన్ని చింత‌ప‌ల్లి సామాజిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

జీపులో నుంచి జారిప‌డి మహిళ మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details