విశాఖ జిల్లా యలమంచిలి పరిధిలోని మద్యం దుకాణాలు పోలింగ్ బూత్‌లను తలపించాయి. 40 రోజలు తర్వాత దుకాణాలు తెరవడం వల్ల మద్యం ప్రియులంతా షాపుల వద్ద బారులు తీరారు. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలు బేఖాతరు చేశారు. పాత జాతయ రహదారిపై జనం పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
మద్యం సరే... భౌతిక దూరం ఎక్కడ? - visakha disrict latest liquor news
యలమంచిలి పరిధిలో సోమవారం మద్యం దుకాణాలు వద్ద ప్రజలు అధిక సంఖ్యలో బారులు తీరారు. ఉదయం ఏఢు గంటల నుంచే దుకాణాల వద్దకు చేరుకున్నారు. భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చేశారు.
మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం పాటించని జనం