ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా.. తెలుపు రంగులోకి మారుతున్న గ్రామ సచివాలయాలు - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

చోడవరం నియోజకవర్గంలోని 109 గ్రామ సచివాలయాల భవనాలకు రంగులు మార్చుతున్నారు. వైకాపా జెండాను పోలిన రంగులకు బదులు తెలుపు రంగులు వేయిస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్​ గ్రామీణ డెవలప్​మెంట్ కమిషనర్​ ఆదేశాల మేరకు సచివాలయ కార్యదర్శులు ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు.

white colour to the Village Secretaries at visakhapatnam district
శరవేఘంగా గ్రామ సచివాలయాలకు తెలుపు రంగు

By

Published : Jun 29, 2020, 2:58 PM IST

శరవేఘంగా గ్రామ సచివాలయాలకు తెలుపు రంగు

విశాఖపట్టణం జిల్లా చోడవరం నియోజకవర్గంలోని 109 గ్రామ సచివాలయాల భవనాలు.. తెలుపురంగును సంతరించుకుంటున్నాయి. ఆగమేఘాలపై ఆయా భవనాల రంగులను సిబ్బంది మార్చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ​ కమిషనర్​ ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి సచివాలయ కార్యదర్శులకు.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details