ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తుపాను నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి అందజేయండి' - Assess the damage of crops says government whip mutyala naidu

తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలకు... జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పంటనష్టం అంచనా వేయటంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

whip mutyalanaidu orders to Assess the damage of crops affected by cyclone and submit to government
'తుపాను నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి అందజేయండి'

By

Published : Nov 29, 2020, 3:14 PM IST

తుపాను ప్రభావంతో జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని... అధికార యంత్రాంగానికి ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రతి అధికారి తుపాను నష్టాన్ని అంచనా వేసి శాఖలవారీగా నివేదిక సిద్ధం చేయాలని... విశాఖ జిల్లా దేవరాపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన తెలిపారు. పంటనష్టం అంచనా వేయడంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. డిసెంబర్ నెలాఖరులోగా బాధితులకు నష్టపరిహారం అందజేస్తామని విప్ పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details