వైకాపా రెండేళ్ల పాలన, సంక్షేమ పథకాలు చూసి తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్లు తీర్పు ఇచ్చారని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. వైకాపా అభ్యర్థి గెలుపుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలే తిరుపతి ఉప ఎన్నిక విజయానికి దోహదం చేశాయన్నారు.
సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కట్టారు: ముత్యాలనాయుడు
తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కట్టారని ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు వ్యాఖ్యానించారు. వైకాపా అభ్యర్థి గెలుపుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
whip mutyala naidu on tirupathi by elections